రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి:పార్టీ అధ్యక్షుడు బాబురావు

71చూసినవారు
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి:పార్టీ అధ్యక్షుడు బాబురావు
కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాబురావు అన్నారు. ఆదివారం కర్నూలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బాబురావు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు.