ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి 30శాతం ఇవ్వాలి: వెంకటరాముడు

83చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి 30శాతం ఇవ్వాలి: వెంకటరాముడు
రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ తక్షణమే మభ్యంతర భృతి (ఐఆర్) 30శాతం ఇవ్వాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వీజీ వెంకటరాముడు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన తుగ్గలిలో డీటీఎఫ్ యూనియన్ ఉపాధ్యా యులతో సమావేశం అయ్యారు. 117 జీవోను వెంటనే రద్దుచేసి ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్