టీ 20 ప్రపంచ కప్ సాధించడంపై హర్షం

69చూసినవారు
టీ 20 ప్రపంచ కప్ సాధించడంపై హర్షం
ఇండియా క్రికెట్ జట్టు ప్రపంచ టీ 20 కప్ సాధించడంతో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాపై టి20 వరల్డ్ కప్ గెలిచినందుకు భారతీయులందరూ ఒక బాధ్యతగా స్వీకరించాలన్నారు. గెలుపు బాధ్యతను పెంచాలిగాని అహంకారాన్ని పెంచకూడదని, రాబోయే రోజుల్లో టీమ్ ఇండియా బాధ్యతగా మరెన్నో వరల్డ్ కప్ లు గెలవాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్