విభేదాలు పక్కన పెట్టి పని చేస్తాం

66చూసినవారు
జిల్లా నాయకత్వం మేరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని జనసేన నాయకులు లోకేష్ అన్నారు. బుధవారం కోసిగిలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు మండల నాయకులు అనుమేష్, రామాంజనేయులు, గణేష్, ఏసేబు, సత్య, వీరారెడ్డి, రమేష్, రాజు, హాజీ, మునిస్వామి మారెప్ప హాజరయ్యారు. గత మూడు రోజుల నుంచి జనసేనలో కొంత అసంతృప్తి ఏర్పడిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్