మద్దికెర: 11వ తేదీన మెగా ఉచిత వైద్య శిబిరం

69చూసినవారు
మద్దికెర: 11వ తేదీన మెగా ఉచిత వైద్య శిబిరం
మద్దికెర మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఈ నెల 11వ తేదీన పెంకులింటి అనిత జ్ఞాపకార్థకంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ బొమ్మనపల్లి ఆంజనేయులు తెలిపారు. వైద్యులు పి. శ్రీహరి, మురహరి ఆధ్వర్యంలో మండలంలోని ప్రజలకు గుండె వ్యాధి సంబంధిత పరీక్షలు, ఈసీజీ టెస్టు, బీసీ, షుగర్, ఎముక సాంద్రత పరీక్ష, ఆక్సిజన్ పరీక్ష వంటి వైద్య పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్