మేకడోణ గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ మృతి

81చూసినవారు
మేకడోణ గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ మృతి
పెద్దకడబూరు మండలంలోని మేకడోణ గ్రామానికి చెందిన సర్పంచ్ ఈడిగె కృష్ణగౌడ్ (80) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. మృతుడు కృష్ణగౌడ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారు. అయితే 15 రోజుల క్రితం నుండి అనారోగ్యం పూర్తిగా క్షీణించడంతో కృష్ణగౌడ్ కోలుకోలేక మృతి చెందారు. గ్రామ సర్పంచ్ మృతికి వైసీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్