మంత్రాలయం రామావతార పుస్తకాన్ని ఆవిష్కించిన పీఠాధిపతులు

50చూసినవారు
మంత్రాలయం రామావతార పుస్తకాన్ని ఆవిష్కించిన పీఠాధిపతులు
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు బెంగళూరులో భావ రామాయణ రామావతారం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం బెంగళూరు మహానగరంలోని ఓ యూనివర్సిటీలో జరిగింది. ఈ సదస్సులో పాల్గొనడానికి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులతో పాటు, రామచంద్రాపురం మఠం పీఠాధిపతులు రామేశ్వర భారతి స్వామీజీ కూడా వెళ్లారు.

సంబంధిత పోస్ట్