మీలో ఒకడిగా ఉంటా అంటూ భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే పార్థసారథి

77చూసినవారు
మీలో ఒకడిగా ఉంటా అంటూ భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే పార్థసారథి
మీలో ఒకడిగా ఉంటానని ఆటో కార్మికులతో ఆదోని ఎమ్మెల్యే అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆటో కార్మికులు ఎమ్మెల్యే పార్థసారథిని కలిసి సమస్యలను విన్నవించారు. ప్రతి కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటానని, ఏ కార్మికుడికి ఏ అవసరం ఉన్నా స్వయంగా తనను కలిస్తే సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చి 'మీలో ఒకడిగా ఉంటా' అని ధైర్యాన్ని ఇచ్చారు.

సంబంధిత పోస్ట్