ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని కలిసిన నరవ దంపతులు

78చూసినవారు
ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని కలిసిన నరవ దంపతులు
ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారధిని పెద్దకడబూరుకు చెందిన టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు నరవ శశిరేఖ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పార్థసారధికి నరవ దంపతులు శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించారు. ఆదోని నుండి పెద్దకడబూరుకు వెళ్లే రహదారి నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు.

సంబంధిత పోస్ట్