కౌతాళం మండలంలోని ఏరిగేరి, కౌతాళం గ్రామలలో గురువారం
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను
టీడీపీ యువనేత సతీష్ నాయుడు పంపిణీ చేశారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్లు ఇవ్వడం గొప్ప వరం అన్నారు. గత ప్రభుత్వం ప్రజలను మాయమాటలతో మోసగించిందన్నారు. ఇందులో గ్రామ సీనియర్ నాయకులు రమలింగన్న, బసవరాజు, కురువ వీరేష్, ముకన్న,
చిరు, రామాంజినేయులు, గిరి
జనసేన నేతలు రామాంజినేయులు, బద్రి, గురు ఉన్నారు.