పెద్దకడబూరు: డ్రైనేజీ సమస్యపై స్థానికుల ఆందోళన

60చూసినవారు
పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో డ్రైనేజీ పూడిక నిలిచిపోవడంతో మురుగునీరు రోడ్లపైకి రావడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బుధవారం  ఏఐఎస్ఎఫ్ నాయకులు లాలు ఈ విషయాన్ని తెలియజేశారు. సర్పంచ్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. డ్రైనేజీ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్