బ్యాంకుల పనితీరును పరిశీలించిన: ఎస్సై హనుమంతయ్య

54చూసినవారు
బ్యాంకుల పనితీరును పరిశీలించిన: ఎస్సై హనుమంతయ్య
గూడూరు పట్టణంలోని ఎస్బీఐ, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, కేడీసీసీ బ్యాంకులను ఎస్సై హనుమంతయ్య మంగళవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అలారం సిస్టం, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి సంబంధిత మేనేజర్లకు దొంగతనాల గ్యాంగ్ల గురించి వివరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్