నామినేటెడ్ పదవుల్లో కురువలకు ప్రాధాన్యత ఇవ్వాలి

67చూసినవారు
నామినేటెడ్ పదవుల్లో కురువలకు ప్రాధాన్యత ఇవ్వాలి
కర్నూలు జిల్లాలో కురువలు అత్యధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేకపోవడంతో చాలా ఏళ్లుగా వెనుకబడి ఉన్నామని, 2024 ఎన్నికల్లో ఎంపీ సీటు కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబుకి బహుమతిగా గెలిపించినట్లు జిల్లా గౌరవ అధ్యక్షులు కిష్టన్న అన్నారు. శనివారం కర్నూలు నగరంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ ను జిల్లా కురువ సంఘం నాయకులు శాలువా కప్పి బొకే అందజేసి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్