ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి: ఎమ్మెల్యే

61చూసినవారు
ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి: ఎమ్మెల్యే
ప్రభుత్వ పథకాలు పంపిణీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానం అందింది ప్రోటోకాల్ పాటించాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీవిద్య అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్