భక్తిశ్రద్దలతో రంజాన్ వేడుకలు

59చూసినవారు
భక్తిశ్రద్దలతో రంజాన్ వేడుకలు
మంత్రాలయంలో ముస్లింల పవిత్ర మాసం రంజాన్ వేడుకలు ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పేష్ ఇమామ్ ఖాజా బందేనమాజ్ అధ్వర్యంలో తెల్లవారుజామున పాత ఊర్లో ఉన్న జామీయ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం అక్కడ నుండి పురవీదుల గుండా రాఘవేంద్ర సర్కిల్ మీదుగా ఈద్గ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్