నంద్యాల వాసులు నీటి వృధాను అరికట్టాలి"

76చూసినవారు
నంద్యాల వాసులు నీటి వృధాను అరికట్టాలి"
నీటి వృధాను అరికట్టాలని నంద్యాల పట్టణవాసులు కోరారు. నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద మొబైల్ కేబుల్ కోసం గుంతలు తవ్వడంతో నీటి పైప్ లైన్లకు డ్యామేజ్ అయినట్లు స్థానికులు తెలిపారు. రెండు రోజుల నుంచి నీరు వృధాగా పోతుండటంతో నీటి సమస్య ఏర్పడిందని వాపోయారు. అధికారులు స్పందించి త్వరగా పైప్ లైను మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్