2019 నుండి జనసేన ఇన్ చార్జ్ గా కొనసాగుతున్నాను

63చూసినవారు
2019 నుండి జనసేన ఇన్ చార్జ్ గా కొనసాగుతున్నాను
మంత్రాలయంలో జనసేన పార్టీ నాలుగు మండలాల నాయకులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ చార్జ్ వాల్మీకి లక్ష్మన్న మాట్లాడుతూ 2019లో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంత్రాలయం నుండి పోటీ చేసి ఓడిపోయాను అన్నారు. జనసేన పార్టీ అధిష్టానం ఆదేశం ఏమిటంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారే ఆ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కొనసాగుతారని చెప్పారన్నారు. నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలను చైతన్య పరచానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్