అగసనూరులో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

68చూసినవారు
అగసనూరులో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
కోసిగి మండలంలోని అగసనూరులో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ వస్వామి విగ్రహానికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వంలో ఎలుగుబంటి (జాంబవంత) సర్కస్ చేయడానికి సర్కస్ వాళ్ళు గ్రామంలోకి తీసుకొస్తే సర్కస్ చేస్తూ అగసనూరు గ్రామంలో మరణించడం ద్వారా ఆ జాంబవంతును గ్రామంలో సమాధి చేశారు. ఆ సమాధి పక్కన గ్రామంలో ఒక కోతి చనిపోతే అక్కడ శ్రీ ఆంజనేయస్వామిని విగ్రహం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్