మాజీ మంత్రి బీవీ విగ్రహాలు ఏర్పాటు చేయాలి

63చూసినవారు
మాజీ మంత్రి బీవీ విగ్రహాలు ఏర్పాటు చేయాలి
మంత్రాలయం నియోజకవర్గంలో పెద్దకడబూరు, మంత్రాలయం, కోసిగి మూడు మండలాల్లో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయాలని టీడీపీ బీసీ సెల్ నాయకులు మొట్రు ఓబులేష్ డిమాండ్ చేశారు. సోమవారం పెద్దకడుబూరులో ఆయన మాట్లాడుతూ మంత్రిగా బీవీ మోహన్ రెడ్డి మంత్రిగా మూడు మండల అభివృద్ధికి చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని, కావున ప్రభుత్వం స్పందించి తక్షణమే మోహన్ రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you