కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయాలి: జిల్లా అధ్యక్షుడు టీ.రమేశ్

85చూసినవారు
కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయాలి: జిల్లా అధ్యక్షుడు టీ.రమేశ్
కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయాలని ఏపీ రైతు సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు టీ. రమేశ్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆత్మకూరులో ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. కౌలు రైతులకు యజమానులతో సంబంధం లేకుండా 2019 చట్టాన్ని జీవో రద్దు చేయాలన్నారు. కౌలు రైతులను గుర్తించి గ్రామస్థాయిలో కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్