'శ్రీమల్లేశ్వర మహత్యం' పుస్తకం విడుదల

52చూసినవారు
'శ్రీమల్లేశ్వర మహత్యం' పుస్తకం విడుదల
హోళగుంద మండలంలో వెలసిన దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి చరిత్రను తెలుగు నుంచి ఇంగ్లిషులోకి అనువదించిన పుస్తకాన్ని పలువురు వేద పండితులు ఆవిష్కరించారు. ఈ అనువాద పుస్తకాన్ని 'శ్రీమల్లేశ్వర మహత్యం' అనే పేరుతో విడుదల చేశారు. కార్యక్రమంలో వేద పండితులు, రవిశాస్త్రి, దత్తాత్రేయ స్వామి, విశ్వనాథ్ గౌడ్, రామిరెడ్డి, సోమప్ప, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్