ఇద్దరు వలస కూలీలు మృతి

59చూసినవారు
ఇద్దరు వలస కూలీలు మృతి
పొట్టకూటీ కోసం వలస వెళ్లిన కూలీలు పీలేరు సమీపంలో ఆటో టిప్పర్ ఢీకొని మృతి చెందారు. కోసిగికి చెందిన నాగన్న గేరి కాలనీ వాసులైన కౌతాళం హుసేని, శ్రీదేవి, దంపతుల కుమార్తె మహాలక్ష్మి (17) ఎన్టీఆర్ కాలనీ చెందిన బుల్లి. అంజనమ్మ (35) వలస కూలీలు పీలేరుకు వలస వెళ్లారని బంధువులు బుధవారం తెలిపారు. పని ముగించుకొని తిరిగి ఇంటికి ఆటోలో వెళుతుండగా ఆటోను టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు కూలీలు మృతి చెందారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్