మంత్రాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సందర్శన

80చూసినవారు
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం రాత్రి శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చారు. వందే భారత్ రైల్లో తుంగభద్ర స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాధవరం మీదుగా మఠానికి వెళ్లారు. ఈ సందర్భంగా ట్రాన్స్ కో సీఎండీ సంతోషరావు, జాయింట్ కలెక్టర్ నవ్య, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్