హామీ ఇచ్చిన ప్రకారం రేపు పింఛన్లు పెంచి ఇస్తాం: మంత్రి ఫరూక్

82చూసినవారు
హామీ ఇచ్చిన ప్రకారం రేపు పింఛన్లు పెంచి ఇస్తాం: మంత్రి ఫరూక్
హామీ మేరకు దివ్యాంగులకు పెన్షన్లు రూ. 3 వేల రూ. 6 వేలకు పెంచి జూలై 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నామని మంత్రి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. బ్యాక్ లాగ్ ఉద్యోగాలు, స్థానిక, పురపాలక సంస్థలు, పంచాయతీలు చట్టరీత్యా కేటాయించాల్సిన 5 శాతం నిధులు దివ్యాంగుల అభివృద్ధికి కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్