సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: జనసేన నేత

56చూసినవారు
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: జనసేన నేత
ఆలూరు నియోజకవర్గంలో గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జనసేన ఇన్చార్జి తెర్నేకల్ వెంకప్ప పేర్కొన్నారు. బుధవారం దేవనకొండలో మండల స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కప్పట్రాళ్ల, కరిడికొండ అలారుదిన్నె, కరివేముల, దేవనకొండ, జిల్లేడు బుడకల గ్రామాల నుంచి వైసీపీ, టీడీపీ కార్యకర్తలు సుమారు 200 మంది జనసేన పార్టీలోకి చేరారు.

సంబంధిత పోస్ట్