కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి: సీఐటీయూ కేపీ నారాయణ

55చూసినవారు
కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి: సీఐటీయూ కేపీ నారాయణ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కేపీ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఆలూరు అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, హమాలీ, స్వచ్చ భారత్, మధ్యహ్న భోజనం, స్కావెంజర్లు బుధవారం ధర్నా చేశారు. గెస్ట్ హౌస్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శేఖర్, జయశ్రీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్