ఎమ్మెల్యేను సన్మానించిన వైసీపీ నేత

82చూసినవారు
ఎమ్మెల్యేను సన్మానించిన వైసీపీ నేత
పెద్దకడబూరులో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని చిన్నకడబూరు గ్రామానికి చెందిన వైసీపీ బీసీ నాయకులు జాము మూకయ్య బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాలనాగిరెడ్డికి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. మండలంలోని రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్