బీజేపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

58చూసినవారు
బీజేపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు
ఆదోనిలోని అరుణ జ్యోతి నగర్ కు చెందిన వైసీపీ కార్యకర్తలు సుమారు 100 మంది ఆదివారం బీజేపీలో చేరారు. వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే పార్థసారథి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఆలోచనా విధానం , ఆదోని అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం చూసి పార్టీలో చేరామని వారు తెలిపారు. కార్యక్రమానికి అరుణ జ్యోతి నగర్ బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్