ముచ్చుమర్రి లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

84చూసినవారు
ముచ్చుమర్రి లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
78వ స్వాతంత్ర దినోత్సవమును పురస్కరించుకొని గురువారం పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ లో టిడిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, డాక్టర్ కాటన్ విశ్వేశ్వర్ రెడ్డి హై స్కూల్ చైర్మన్ దుబ్బన్న, నాగన్న, రాజు, స్టూడెంట్ యూనియన్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్