పారుమంచాలలో ప్రతి నెల ఈసీసీ డే కార్యక్రమాలు

77చూసినవారు
పారుమంచాలలో ప్రతి నెల ఈసీసీ డే కార్యక్రమాలు
జూపాడు బంగ్లా మండలం, పారుమంచాల గ్రామంలో ప్రతినెల 5న ఈ సీసీ డే కార్యక్రమంలో భాగంగా సృజనాత్మక, శాస్త్రీయ పరిజ్ఞానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్యకర్తలైన ఎం. నిర్మల ఆర్. జయ భారతి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమం యొక్క ఉద్దేశం చిన్నపిల్లలకు మంచి ఆటపాటలు అలాగే పిపి-1, పిపి-2 పిల్లలను చేర్చుకోవడo జరుగుతుందన్నారు. ప్రభుత్వ సిబ్బంది ఆశ వర్కర్లు బాలింతలు పిల్లలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్