నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటు రోగులకు ఉచిత అత్యవసర చికిత్స అందిస్తున్నామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. మంగళవారం. 40 వేలు విలువ గల ఇంజక్షన్ టెనేక్టిప్లీస్ ను ఏపీ ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. 21 మంది గుండెపోటు రోగులకు ఇంజక్షన్ టెనెక్టీప్లీస్ ను ఇచ్చి వారి ప్రాణాలను కాపాడమని తెలిపారు.