కర్నూలు డిఐజిని కలిసిన మాండ్ర, ఎమ్మెల్యే జయసూర్య

75చూసినవారు
కర్నూలు డిఐజిని కలిసిన మాండ్ర, ఎమ్మెల్యే జయసూర్య
కర్నూలు డిఐజి కోయ ప్రవీణ్ కుమార్ ను నంద్యాల టిడిపి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాదరెడ్డి, కాతా రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్