నందికొట్కూరు: పకృతి వ్యవసాయంపై అవగాహన ర్యాలీ

65చూసినవారు
నందికొట్కూరు: పకృతి వ్యవసాయంపై అవగాహన ర్యాలీ
నందికొట్కూరు నియోజకవర్గం పారుమంచాల గ్రామంలో పకృతి వ్యవసాయంపై శుక్రవారం అవగాహన సదస్సు జరగింది. గ్రామ సర్పంచ్ మాధవరం ప్రకాశం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంటీ. అయ్య స్వామి, డి. ఎం. ఎం. టి. బాలస్వామి రైతులకు పకృతి వ్యవసాయ పద్ధతులపై వివరించారు. నవధాన్యాల విత్తనం, జీవామృతంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడుల సాద్యమని తెలిపారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్