నందికొట్కూరు: కేంద్ర బడ్జెట్ ప్రతులు దహనం: సిఐటియు

68చూసినవారు
నందికొట్కూరు: కేంద్ర బడ్జెట్ ప్రతులు దహనం: సిఐటియు
కార్మికులు, రైతులు, కవులు రైతులు, వ్యవసాయ కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం ఊరట నివ్వని కేంద్ర బడ్జెట్ ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని వ్యాకాస జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నంది కోటూఽరు పట్టణo లోని మార్కెట్ యార్డు దగ్గర బుధవారం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్