నందికొట్కూరు: ఎమ్మెల్యే జయ సూర్య నేటి పర్యటన వివరాలు

60చూసినవారు
నందికొట్కూరు: ఎమ్మెల్యే జయ సూర్య నేటి పర్యటన వివరాలు
నందికొట్కూరు పట్టణంలోని కోట వీధిలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ దేవాలయము నందు రథసప్తమి సందర్భంగా నేడు ఉదయం స్వామి వారికి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు దేవాలయ కమిటీ నిర్వాహక సభ్యులు మంగళవారం పేర్కొన్నారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయ సూర్య పాల్గొని పూజలు నిర్వహిస్తారని ఎమ్మెల్య కార్యాలయ సమాచార ప్రతినిధులు తెలిపారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్