నందికొట్కూరు: అన్ని మతాలు సమానంపై ఎగ్జిబిషన్ ఏర్పాటు

84చూసినవారు
నందికొట్కూరు పట్టణంలోని వీడుతోరు రహదారిలో ఉన్న మసీదులో ఆదివారం అన్ని మతాలు సమానంపై ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నుండి వచ్చిన పదిమంది గురువులు అన్ని మతాల ప్రజల ఆహ్వానించి అన్ని మతాలు సమానమైననేని దేవుడు ఒక్కడేనని రంజాన్ పండుగ గురించి ఖురాన్ గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో పేదలకు సహాయం చేయాలని వారు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్