నందికొట్కూరు: పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: సిపిఎం

59చూసినవారు
నందికొట్కూరు: పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: సిపిఎం
నందికొట్కూరు పట్టణంలోని నిరుపేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు, నాయకులు పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని 8వ వార్డులో ఆదివారం ఇళ్ల స్థలాల అర్జీలను పేదలకు రాయడం జరిగింది. గోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు వాగ్దానం తక్షణమే అమలు చేయాలని అన్నారు.