నందికొట్కూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత ఎమ్మెల్యే

56చూసినవారు
నందికొట్కూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయ నిధిని వచ్చిన రూ. 80,044/-, సంబంధించిన చెక్కు నందికొట్కూరు మండల, బ్రాహ్మణ కొట్కూరు గ్రామానికి చెందిన కోయిలకొండ మణిరత్నంకు ఎమ్మెల్యే జయసూర్య శనివారం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే జయసూర్యకు మణిరత్నం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, ఖాతా రమేష్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్