నందికొట్కూరు: మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించి ఎమ్మెల్యే

57చూసినవారు
నందికొట్కూరు: మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించి ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ఎమ్మెల్యే జయసూర్య శనివారం ప్రారంభించారు. మండల కేంద్రమైన మిడుతూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే జయ సూర్య భోజనం చేశారు. నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్