నందికొట్కూరు: నూతన హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
నందికొట్కూరు: నూతన హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని వేo పెంట గ్రామంలో నూతన హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే జయ సూర్య బుధవారం భూమి పూజ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశ్యంతోనే హెల్త్ సెంటర్లు ప్రతి గ్రామములో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే జయ సూర్య అన్నారు. నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, కన్వీనర్ రవీంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్