నందికొట్కూరు: ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

82చూసినవారు
నందికొట్కూరు: ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
నంద్యాల జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ ఎస్. ప్రేమంత్ కుమార్ సోమవారం నందికొట్కూరు మండలంలోని భవిత సెంటర్ ను సందర్శించారు. ఈ సమయంలో విధుల్లో లేని ఉపాధ్యాయులు విజయకుమారి, రవిబాబు లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం పట్టణంలోని పలు పాఠశాలను తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి, పెండింగ్ పనులు కంప్లీట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్