నందికొట్కూరు: డైలీ వేజి కార్మికుల వేతనాలు పెంచాలి: సిపిఐ ఎంఎల్.

64చూసినవారు
నందికొట్కూరు: డైలీ వేజి కార్మికుల వేతనాలు పెంచాలి: సిపిఐ ఎంఎల్.
నందికొట్కూరు మున్సిపాలిటీలో డైలి వేజి కింద పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని, జిల్లా కార్యదర్శి వై. నరసింహులు డిమాండ్ చేశారు. శుక్రవారం అల్లూరులో నంద్యాల పార్లమెంటు టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో 60 మంది పారిశుద్ధ్య డైలీ వేజి కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరు కనీస వేతనానికి నోచుకోవడం లేదని  అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్