పాములపాడు మండలంలోని వేంపెంట గ్రామంలో నూతన హెల్త్ సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో శాసనసభ్యులు గిత్త జయసూర్య బుధవారం ఉదయం 10. 00 గం. లకు. ప్రారంభిస్తారని నిర్వాహకులు పసుల శ్రీనివాసులు నేడు తెలిపారు. మధ్యాహ్నం 12. 00 గం. లకు కొత్తపల్లి మండలంలోని శివపురములో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన హెల్త్ సెంటర్ భూమి పూజ చేసి ప్రారంభిస్తారని కావున మండలంలోని ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనాలని పేర్కొన్నారు.