రేపు అల్లూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

62చూసినవారు
రేపు అల్లూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో శనివారం ఉదయం 09: 00 గం. లకు పబ్లిక్ గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. కార్యక్రమానికి శాసనసభ్యులు గిత్త జయసూర్య హాజరవుతారని కార్యాలయం సమాచార ప్రతినిధులు పసుల శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తప్పనిసరి, అవకాశం ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్