నందికొట్కూరులో ఘనంగా రథసప్తమి వేడుకలు

56చూసినవారు
నందికొట్కూరులో ఘనంగా రథసప్తమి వేడుకలు
నందికొట్కూరు పట్టణంలోని కోటవీధి నందు వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మంగళవారం రథసప్తమి సందర్భంగా కల్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే జయసూర్య పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, కన్వీనర్ భాస్కర్ రెడ్డి కౌన్సిలర్లు పట్టణ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్