ఆదోని: నూతన క్యాలెండరును ఆవిష్కరణ

58చూసినవారు
ఆదోని: నూతన క్యాలెండరును ఆవిష్కరణ
ఆదోని డివిజన్ ప్రెసిడెంట్ రామకృష్ణ, సెక్రటరీ కునాల్ ఎంఈఓ రాజేంద్ర కుమార్ ని మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసారు. వారి చేత UPSFక్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం స్కూల్ ల సమస్యలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా జాయిన్ అయిన విద్యార్థులకు ఫీజు ను తీసుకోండి కానీ, గవర్నమెంట్ విధించిన ఫీజును మాత్రమే తీసుకొనమని సూచించారు. అంతే కాకుండా బడ్జెట్ స్కూల్ ల సమస్యలను అడిగి తెలుకొని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది.

సంబంధిత పోస్ట్