ఉత్తమ అధికారి అవార్డు అందుకున్న ఏపీపీ రాజేంద్ర ప్రసాద్

54చూసినవారు
ఉత్తమ అధికారి అవార్డు అందుకున్న ఏపీపీ రాజేంద్ర ప్రసాద్
నంద్యాల పట్టణంలో గురువారం ఆత్మకూరు కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉత్తమ అధికారి అవార్డు అందుకున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారికి ఈ అవార్డును ప్రధానం చేశారు. బాబు రాజేంద్రప్రసాద్ దశాబ్ద కాలం పాటు న్యాయవాద విద్యార్థులకు పాఠాలు బోధించారు. కక్షిదారులకు వారు అందించే సేవలు అమూల్యమైనవని పలువురు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్