మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన చింత సురేష్ బాబు

77చూసినవారు
మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన చింత సురేష్ బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక & సినిమా ఫోటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ నంద్యాలకు విచ్చేసిన సందర్భంగా ఆదివారం నంద్యాల నగరంలోని స్థానిక ఇంద్రప్రస్థ హోటల్లోని జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్