నంద్యాలలో నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయండి

76చూసినవారు
నంద్యాలలో నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయండి
ఈనెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. వెంకట రమణ జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల్లో నులిపురుగుల నివారణకు ఈనెల 10వ తేదీన ఆల్బెండేజోల్ 200/400 మాత్రలను నమిలి మ్రింగించాలని తెలిపారు. ఈ మాత్ర వల్ల ఎటువంటి దుష్పరిణామాలు రావని తెలిపారు.

సంబంధిత పోస్ట్