నంద్యాల: జీవవైవిధ్యo పోటీలకు విశేష స్పందన

58చూసినవారు
నంద్యాల: జీవవైవిధ్యo పోటీలకు విశేష స్పందన
రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు శనివారం వివిధ పోటీలు నిర్వహించారు. ప్రకృతితో సామరస్యం, సుస్థిరాభివృద్ధి అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ , క్విజ్ పోటీలను నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో జంతువులు, మొక్కలు మరియు సూక్ష్మజీవులను అభివృద్ధి పరచటానికి జీవవైవిధ్యం ఎంతో ఉపయోగకరమని. జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్